దుబాయ్ లో పలు రోడ్లపై స్పీడ్ లిమిట్స్ తగ్గింపు
- September 13, 2017
దుబాయ్:రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టిఎ), జనరల్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ దుబాయ్ పోలీస్, పలు ప్రముఖ రోడ్లపై వేగాన్ని తగ్గించినట్లు వెల్లడించాయి. స్పీడ్ లిమిట్ ఇంతకు ముందు 120 ఉండగా, ఇప్పుడు దాన్ని 110 కిలోమీటర్లు (గంటకి) పరిమితం చేయడం జరిగింది. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్, ఎమిరేట్స్ రోడ్‌పై ఈ స్పీడ్ లిమిట్ తగ్గింపు అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2017, అక్టోబర్ 15 నుంచి ఈ స్పీడ్ లిమిట్ తగ్గింపు అమల్లోకి వస్తుంది. ఆర్‌టిఎ రట్రాఫిక్ అండ్ రోడ్స్ ఏజెన్సీ సిఇఓ ఇంజనీర్ మైతా బిన్ అదాయ్ మాట్లాడుతూ, వేగ పరిమితిని తగ్గించడం ద్వారా ఈ మార్గంలో వాహనాల రాకపోకలు - ప్రమాదాలపై ఓ అంచనాకు రావాలనుకుంటున్నామని, వాహనదారుల భద్రత కోసమే ఈ చర్యలు చేపట్టామని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







