దర్శకుడికోసం స్పెషల్ రోల్ చేస్తున్న రాశీ

- September 14, 2017 , by Maagulf
దర్శకుడికోసం స్పెషల్ రోల్ చేస్తున్న రాశీ

అనిల్ రావిపూడి డైరక్షన్లో వచ్చిన సుప్రీమ్ సినిమాలో రాశి హీరోయిన్‌గా నటించింది.  ఆ రిలేషన్ కారణంగానే ఇప్పుడు రవితేజ హీరోగా అనిల్ తీస్తున్న రాజా ది గ్రేట్ సినిమాకి రాశిని స్పెషల్ రోల్ చేయమనగానే వెంటనే ఒప్పేసుకుందట.  తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా నా లవ్లీ డైరక్టర్ కోసం రాజా ది గ్రేట్ సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నట్లు తెలిపింది.  ఇప్పటికే వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న రాశీ ఎన్టీఆర్ సరసన 'జై లవకుశ' చిత్రంలో నటిస్తోంది. మరో సినిమా రవి తేజ 'టచ్ చేసి చూడు' చిత్రంతో పాటు మెగా హీరో వరుణ్ తేజతో మరో మూవీ, విలన్ అనే మళయాళ చిత్రం, ఓ తమిళ చిత్రంతో బిజీగా ఉంది. 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com