హీరో మోహన్ బాబుతో బాహుబలి భామలు
- September 15, 2017
రౌడీ సినిమా తరువాత వచ్చిన మామ మంచు అల్లుడు కంచు చేసిన ఆయన ఇప్పుడు మళ్ళీ ఓ సినిమాని స్టార్ చేశారు. మోహన్‌బాబు హీరోగా ఆయన స్వీయ నిర్మాణంలో శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా రూపొందుతుంది. ఈ చిత్రానికి 'గాయత్రి' అనే పేరును ఖారారు చేశారు. ఈ చిత్రానికి మదన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది, ఇందులోని ఓ ఐటెం సాంగ్ లో స్కార్లెట్ విల్సన్, మధు స్నేహ కనిపిస్తారని టాక్. తిరుపతిలో వేసిన ప్రత్యేక సెట్లో ఇటీవల పాట చిత్రీకరణ జరిగినట్లు తెలుస్తోంది. స్కార్లెట్.. పవన్‌కల్యాణ్ 'కెమెరామెన్ గంగతో రాంబాబు'లో కీలక పాత్ర పోషించింది. 'బాహుబలి' చిత్రంలోని 'మనోహరీ..' పాటలో ప్రభాస్‌తో కలిసి స్కార్లెట్, మధు స్నేహ ఆడిపాడిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా







