ఒమన్‌లో గ్యాస్‌ పేలుడు: ఇద్దరి పరిస్థితి విషమం

- September 15, 2017 , by Maagulf
ఒమన్‌లో గ్యాస్‌ పేలుడు: ఇద్దరి పరిస్థితి విషమం

మస్కట్‌: మాబెలాలో గ్యాస్‌ పేలుడు సంభవించిన ఘటనలో ఇద్దరు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉందని పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ (పిఎసిడిఎ) వెల్లడించింది. ఓ భవనంలోని కుకింగ్‌ గ్యాస్‌ ఈ పేలుడుకి కారణమయ్యిందని అధికారులు తెలిపారు. ఇద్దరు ఆసియా జాతీయులకి ఈ ఘటనలో తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com