కమెడియన్ గా అనసూయ
- September 16, 2017
'సోగ్గాడే చిన్నినాయన', 'మిస్టర్' చిత్రాల్లో ఆడి పాడిన అనసూయ మధ్యలో వచ్చిన 'క్షణం'లో మాత్రం రఫ్ అండ్ టఫ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేసి మెప్పించింది.. ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ 'రంగస్థలం'లోనూ నటిస్తున్న అనసూయ తొలిసారి ఓ కామెడీ క్యారెక్టర్ చేయబోతోంది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్‌కు చెందిన శ్రీధర్ రెడ్డి యార్వా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'సచ్చిందిరా గొర్రె' చిత్రంలో అనసూయ నటిస్తోంది. శ్రీనివాసరెడ్డితో సహా ఎంతోమంది కమెడియన్స్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒగ్గుకథ తరహాలో ఈ సినిమా నెరేషన్ ఉంటుందని, ఈ తరహా పాత్ర చేయడం తనకూ కొత్తగా ఉందని అనసూయ చెబుతోంది.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







