ప్రపంచంలోనే అతిపెద్ద బీర్ ఫెస్టివల్ ప్రారంభం
- September 16, 2017
ప్రపంచంలోనే అతిపెద్దదైన ఆక్టోబీర్ఫెస్ట్ మ్యూనిచ్‌లో శనివారం ఘనంగా ప్రారంభమైంది. అక్టోబర్ 3వ తేదీ వరకు జరిగే ఈ ఫెస్ట్‌లో ప్రపంచవ్యాప్తంగా 60 లక్షల మంది పాల్గొననున్నట్లు సమాచారం. ఫెస్ట్‌లో పాల్గొనే సందర్శకుల సౌకర్యార్థ్యం ఈ ఏడాది ఓ యాప్‌ను ప్రవేశపెట్టారు. ఈ యాప్ ద్వారా తమ వారి ఆచూకీ తెలుసుకోవడంతో పాటు సమీపంలో ఖాళీగా ఉన్న టెంట్ల సమాచారం సైతం తెలుస్తుంది. కాగా ఈ ఏడాది బీర్ ఫ్రైజ్ 13 డాలర్లుగా ఉంది. రెండు వారాల పాటు జరిగే ఈ ఫెస్ట్‌లో 6.6 మిలియన్ లీటర్ల బీర్ వినియోగించనున్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









