చెన్నై వన్డేలో భారత్ విజయభేరి
- September 17, 2017
చెన్నై:వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 26 పరుగులతో టీమిండియా గెలిచింది. ఈ సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 281/7 చేసింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ను 21 ఓవర్లకు ఆసీస్ విజయ లక్ష్యాన్ని 164 పరుగులకు కుదించారు. 164 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 21 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







