గృహ హింస బాధితురాల్ని పరామర్శించిన హెల్త్ మినిస్టర్
- September 23, 2017
మనామా: హెల్త్ మినిస్టర్ ఫయీకా అల్ సలె, గృహ హింస బాధితురాల్ని సలమానియా మెడికల్ కాంప్లెక్స్ (ఎస్ఎంసి)లో పరామర్శించారు. సిరియా జాతీయురాలైన 35 ఏళ్ళ జహ్రా సుభి, గృహ హింస కారణంగా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోగా, ఆమెను ఆసుపత్రిలో చేర్చి, చికిత్స అందిస్తున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో బాధితురాలి గురించి తెలుసుకున్న హెల్త్ మినిస్టర్ ఆమెను పరామర్శించి, ఆసుపత్రి వర్గాల్ని ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎస్ఎంసి ఆసుపత్రిలో పలు వార్డుల్లో హెల్త్ మినిస్టర్ సందర్శించి, రోగులకు అందుతున్న వైద్య చికిత్సల గురించి తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







