సీఎం చంద్రబాబును ఆహ్వానించిన కువైట్ 'APNRT' టీం
- September 23, 2017
అమరావతి: ప్రవాసాంధ్రులను చైతన్యం చేసేందుకు కువైట్‌లో పర్యటించాలని ఏపీఎన్నార్టీ కౌన్సిల్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఆహ్వానించింది. ఏపీఎన్ఆర్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు వేమూరి రవి ఆధ్వర్యంలో గల్భ్ విభాగం సభ్యులు మహ్మద్ బోరా, మలకల సుబ్బారాయుడు శుక్రవారం ముఖ్యమంత్రిని కలిశారు. కువైట్‌లో సీఎం పర్యటించి, ఏపీలో పెట్టుబడికి ఉన్న అవకాశాలను వివరిస్తే పలువురు ముందుకొస్తారని వారు చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్‌లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్‌జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు







