హైదరాబాద్ శిల్పారామం లో దసరా ఉత్సవాలు

- September 23, 2017 , by Maagulf
హైదరాబాద్ శిల్పారామం లో దసరా ఉత్సవాలు

గ్రామీణ వాతావరణం తలపించే శిల్పారామం దసరా ఉత్సవాలతో కళకళలాడుతోంది. నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు ఒక్కో రాష్ట్రంకు చెందిన కళాకారులతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు ఉట్టిపడే భరతనాట్యం లాంటి కళలను ప్రదర్శిస్తున్నారు. స్కూల్ విద్యార్థులచే ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. మరోవైపు బతుకమ్మ ఆటలు,దాండియా ఆటలతో శిల్పారామ ప్రాంగణం హోరెత్తుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com