అక్కడ బురఖా వేసుకుంటే పెనాల్టీ చెల్లించాలి
- September 24, 2017
జర్మనీ లోని ముస్లిమ్స్ కు అక్కడి చట్టం పలు కష్టాలు తెచ్చి పెడుతోంది. ఒకప్పుడు ఆడవాళ్ళు సివిల్ సర్వీస్ లో, న్యాయస్థానం లో మరియు సైన్యం లో పనిచేయకూడదు అని ఆక్షలు విధించి తిరిగి ఆ ఆంక్షలు ఎత్తివేయడంతో ఊపిరి పీల్చుకున్నారు అక్కడి స్త్రీలు. కానీ ఈసారి నేరుగా మతం కట్టుబాట్లపై కొరడా విసిరారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్త్రీలు బురఖా వేసుకుంటే ఏకంగా 260 దిర్హామ్స్ పెనాల్టీ చెల్లించాలి. ఇందుకు ప్రధాన కారణం డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఐడెంటిటీ మిస్ అవ్వకుండా ఉండటమే అని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. మరి ఈ నిబంధన ని మునుపటి చట్ట సవరణకు మల్లె సడలిస్తారా లేక కొనసాగిస్తారా అనేది వేచి చూడాలసిందే. ఏమైతేనేం ముస్లిం సోదరీమణులకు కొద్దిగా ఇబ్బంది కలిగించే అంశమే!
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







