మన్ కీ బాత్ కి మూడేళ్లు నిండాయి
- September 24, 2017
ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మక మన్ కీ బాత్ కార్యక్రమానికి మూడేళ్లు నిండాయి. మోడీ ప్రధాని అయినప్పటి నుంచీ ఆలిండియా రేడియోలో వచ్చే మన్ కీ బాత్ ప్రత్యేక కార్యక్రమం ద్వారా తన మనసులోని భావాలను పంచుకుంటున్నారు. రాజకీయాలకు అతీతంగా తను చేపట్ట బోయే పథకాల గురించి ప్రజలకు చెప్పి వారి సలహాలూ, సూచనలు ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ 36వ సారి ప్రధాని తన మన్ కీ బాత్ చెప్పారు. ఈసారీ తన స్పీచ్‌లో సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ గురించి, బుల్లెట్ ట్రైన్ గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడారు. ఆర్మీలోకి వచ్చిన ఇద్దరు అమర జవాన్ల భార్యలను అభినందించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







