సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం మా బాధ్యత అంటున్నఎంపీ కవిత
- September 24, 2017
హైదరాబాద్: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తారని ఎంపీ కవిత అన్నారు. వారసత్వ ఉద్యోగాల విషయంలో తాను ఇచ్చిన హామీని అమలు చేయడానికి కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. తెరాసకు మంచి పేరు రాకూడదనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు వారసత్వ ఉద్యోగాలపై కేసులు వేయించారన్నారు. ప్రభుత్వానికి కార్మికులకు వారిధిగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని కార్మికులు గెలిపించాలని ఆమె కోరారు. సింగరేణిలో పనిచేసే కార్మికులను భారత సైనికుడిగా కేసీఆర్ భావిస్తారని కవిత చెప్పారు. తెరాస కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తెరాస నేత వేణుగోపాలాచారి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్‌ల సమక్షంలో టీఎన్‌టీయూసీ, సింగరేణి హెచ్‌ఎంఎస్ కార్మిక సంఘాల నుంచి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంలో చేరారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







