బిగ్ బాస్ విన్నర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
- September 24, 2017
బిగ్ బాస్ మొదటి సీజన్ చివరి ఎపిసోడ్ గ్రాండ్ గా ముగిసింది..బిగ్ బాస్ విన్నర్ ఎవరోవుతారో..ఎవరోవుతారో అనే అందరి ఆసక్తి కి తెర పడింది. ఫైనల్ గా శివ బాలాజీ బిగ్ బాస్ సీజన్ వన్ విన్నర్ గా గెలుపొందారు. ఫైనల్ గా ఆదర్శ్ , శివబాలాజీ బరిలో మిగలగా , ప్రేక్షకులు మాత్రం శివబాలాజీ కే అత్యధిక ఓట్లు వేసి విజేతను చేసారు.
చాలామంది హరితేజ టైటిల్ విన్నర్ అవుతారని అంత అనుకున్నారు కానీ అందరికి షాక్ ఇచ్చింది బిగ్ బాస్.. మొత్తానికి ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ తెలుగు బుల్లితెర ఫై గ్రాండ్ సక్సెస్ అయ్యిందని చెప్పాలి..మొదట్లో తమిళ్ బిగ్ బాస్ పెద్దగా సక్సెస్ కాలేదనే వార్తలు వినిపించినప్పుడు , తెలుగు లో ఏం పెద్ద హిట్ అవుతుందో అని అంత అనుకున్నారు కానీ అందరి అంచనాలనను తలకిందులు చేసింది ఈ షో..ప్రతి ఎపిసోడ్ లో తనదయిన స్టయిల్ లో యాంకరింగ్ చేస్తూ ఎన్టీఆర్ ఈ షో సక్సెస్ లో వెన్నుముక అయ్యాడు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







