షార్జా రూలర్కి భారత విదేశాంగ మంత్రి కృతజ్ఞతలు
- September 28, 2017
భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమికి కృతజ్ఞతలు తెలిపారు. 149 మంది భారత ఖైదీలకు క్షమాభిక్ష పెట్టినందుకుగాను సుష్మా స్వరాజ్, షార్జా రూలర్కి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. మానవతా దృక్పథంతో షార్జా రూలర్ క్షమాభిక్ష పెట్టడం అభినందనీయమని ఆమె అన్నారు. నాన్ సీరియస్ క్రైమ్స్ కారణంగా జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్న వివిధ దేశాలకు చెందిన ఖైదీలకు క్షమాభిక్ష పెడుతున్నట్లు షార్జా రూలర్ ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలో 149 మంది భారతీయ ఖైదీల విడుదలకు మార్గం సుగమం అయ్యింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విజ్ఞప్తి మేరకు షార్జా రూలర్ ఈ నిర్ణయం ప్రకటించారు.
తాజా వార్తలు
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్









