ఇంటర్నేషనల్‌ టూరిజం ఫెయిర్‌లో పాల్గొన్న బహ్రెయిన్‌

- September 28, 2017 , by Maagulf
ఇంటర్నేషనల్‌ టూరిజం ఫెయిర్‌లో పాల్గొన్న బహ్రెయిన్‌

ప్యారిస్‌: బహ్రెయిన్‌ టూరిజం అండ్‌ ఎగ్జిబిషన్స్‌ అథారిటీ (బిటిఇఎ), అంతర్జాతీయ ఫ్రెంచ్‌ ట్రావెల్‌ మార్ట్‌ (ఐఎఫ్‌టిఎం) 2017 - టాప్‌ రెసాలో పాల్గొంటోంది. ఫ్రాన్స్‌లో సెప్టెంబర్‌ 26 నుంచి 29 వరకు ఈ ఫెస్టివల్‌ జరుగుతోంది. బిటిఇఎ, బహ్రెయిన్‌ టూరిజం ప్రమోషన్‌లో భాగంగా ఈ వెంట్‌లో పాల్గొన్నట్లు బిటిఇఎ ప్రతినిథులు తెలిపారు. బిటిఇఎ మార్కెటింగ్‌ టూరిజం ప్రమోషన్‌ డైరెక్టర్‌ యూసుఫ్‌ ఖాన్‌ మాట్లాడుతూ, బహ్రెయిన్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్ళడం ద్వారా, అతర్జాతీయ పర్యాటకుల్ని మరింతగా ఆకట్టుకోనున్నట్లు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com