ట్రాఫిక్ ప్రచారాలు - నల్గురు వ్యక్తులకు దేశ బహిష్కరణ

- October 04, 2017 , by Maagulf
ట్రాఫిక్ ప్రచారాలు - నల్గురు వ్యక్తులకు దేశ బహిష్కరణ

కువైట్ :  ట్రాఫిక్ విభాగం ప్రత్యేకంగా అనేక ఆశ్చర్యకరమైన ట్రాఫిక్ ప్రచారాలను నిర్వహించింది, దీని ఫలితంగా 31,890 ట్రాఫిక్ ఉల్లంఘన నోటీసులను జారీ చేయడం జరిగింది, 911 వాహనాలు స్వాధీనం చేసుకున్నాయి, తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన 13 మందికి జైలు శిక్ష విధించారు మరియు నల్గురు వ్యక్తులకు దేశ బహిష్కరణ విధించారు. .అదేవిధంగా ...సోమవారం  ఉదయం సల్మియా భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది, ఈ సంఘటన గూర్చి తెలియడమే  సల్మియా, దక్షిణ సల్మియా అగ్ని కేంద్రాలు స్పందించాయి. అగ్నిమాపక సిబ్బంది నాల్గవ అంతస్తులో మంటలతో పోరాడారు. ఈ ప్రమాదంలో గాయాపాలయినవారు ఎవరూ లేరని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com