రాస్ అల్ జిన్జ్ లో పునరుద్ధరించబడిన తాబేలు సందర్శకుల కేంద్రం

- October 04, 2017 , by Maagulf
రాస్ అల్ జిన్జ్ లో  పునరుద్ధరించబడిన తాబేలు సందర్శకుల కేంద్రం

మస్కట్:  రాస్ అల్ జిన్జ్ తాబేలు రక్షిత మ్యూజియం (తాబేలు సందర్శకుల కేంద్రం) పర్యాటక మంత్రిత్వ శాఖ పునరుద్ధరించి ప్రారంభించింది .ప్రతిదీ సమాచార పంపిణీని పెంపొందించే లక్ష్యంతో, సందర్శకులు, పరిశోధకులు మరియు సంబంధిత పార్టీలకు తాబేళ్లు మరియు వారి ఆవాసాల గురించి తెలియచేసే వనరులను ప్రోత్సహిస్తుంది. మిలియన్ల సంవత్సరాల నుంచి సముద్రపు తాబేళ్లు తమ ఉనికిలో ఉన్నప్పటికీ ప్రస్తతం అవి ప్రమాదంలో ఉన్నాయి. రిజర్వ్ యొక్క ప్రధాన లక్ష్యం ఓమన్ ప్రజల మధ్య పర్యావరణ అవగాహన పెంపొందించడం మరియు తాబేళ్ల భవిష్యత్ ను రక్షించడం ప్రధాన లక్ష్యంగా ఉంది. ప్రఖ్యాత తాబేలు పర్యాటక కేంద్రంకు  అతిథులు మరియు పరిశోధకులకు రిజర్వ్  మ్యూజియం అనేక రకాల పర్యాటక సేవలను అందిస్తుంది. పర్యాటక మంత్రిత్వ శాఖ మరియు ఒమన్ ఎల్ ఎన్ జి  యొక్క ఉమ్మడి ప్రయత్నాల ద్వారా ఈ కేంద్రం పునర్నిర్మించబడింది. శాస్త్రీయ మ్యూజియం కట్టింగ్-ఎడ్జ్ టెక్నాలజీలను సందర్శకుడి అనుభవాన్ని మెరుగుపరచడానికి మరియు సముద్ర తాబేళ్ల యొక్క జీవిత చక్రంలో మరింత సన్నిహితంగా ఉండటానికి అత్యంత ప్రముఖ పురావస్తు ప్రదేశాలు ప్రాహుర్యం  కలిగి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com