శంషాబాద్ విమానాశ్రయంలో ఒమన్ ఎయిర్లైన్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
- October 04, 2017
శంషాబాద్ విమానాశ్రయంలో ఒమన్ ఎయిర్లైన్స్ విమానాన్ని అత్యవసరంగా దింపారు. విమానంలో ఓ ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అయితే.. ఎయిర్పోర్ట్లోని అపోలో ఆస్పత్రిలో ప్రయాణికుడిని తరలించగా.. అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. బ్యాంకాక్ నుంచి సౌదీకి బయల్దేరిన ఈ విమానంలో ప్రయాణిస్తున్న మహ్మద్ అల్ఫాసారి అనే 74 ఏళ్ల వృద్ధుడిగా గుండెపోటు వచ్చింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ శంషాబాద్ ఏటీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విమానాన్ని అత్యవసరంగా దించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







