టెర్రర్‌ యాక్టివిటీస్‌: ఇద్దరికి ఐదేళ్ళ జైలు శిక్ష

- October 05, 2017 , by Maagulf
టెర్రర్‌ యాక్టివిటీస్‌: ఇద్దరికి ఐదేళ్ళ జైలు శిక్ష

మనామా: తీవ్రవాద కార్యకలాపాలకోసం కొందరికి శిక్షణ ఇవ్వడం, ఆయుధాలను అందించడం వంటి చర్యలకు పాల్పడినందుకుగాను ఇద్దరు వ్యక్తులకు న్యాయస్థానం ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది. అలాగే హై క్రిమినల్‌ కోర్ట్‌ వారి జాతీయతను కూడా రద్దు చేసింది. టెర్రర్‌ క్రైమ్‌ ప్రాసిక్యూషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఈ వివరాల్ని వెల్లడించారు. సాక్ష్యాధారాలు పక్కాగా ఉండటంతో వీరిని దోషులుగా గుర్తించడానికి వీలయ్యింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com