తమిళనాడు కొత్త గవర్నర్‌గా భన్వరిలాల్ పురోహిత్ ప్రమాణ స్వీకారం
- October 06, 2017
తమిళనాడు కొత్త గవర్నర్‌గా భన్వరిలాల్ ప్రమాణ స్వీకారం చేశారు. మొన్నటివరకు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు ఇంచార్జ్‌గా ఉండగా.. ఆయన స్థానంలో రాష్ట్రపతి భన్వరిలాల్ను నియమించారు. ఇవాల్టి ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ హాజరయ్యారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







