ఎన్డీటీవీ నేషనల్ మీడియాలో దారుణం
- October 07, 2017
సమంత- నాగచైతన్యల మ్యారేజ్ శుక్రవారం రాత్రి గోవాలో బంధుమిత్రుల మధ్య ఘనంగా జరిగింది. అందుకు సంబంధించి ఫోటోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వచ్చారు. ఇంతవరకు బాగానే వుంది.. కానీ ఎన్డీటీవీ మాత్రం ఈ విధంగా ట్వీట్ చేసింది. మరి దీన్ని ఏమనుకోవాలి? తెలిసి జరిగిందనుకోవాలా? మరేంటి? అన్నదానిపై ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు. పెళ్లికి నెలరోజుల ముందునుంచే హడావుడి జరుగుతుంటే.. వున్నట్లు ఇలా రాయడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాసేవాళ్లకు పెళ్లికొడుకు ఎవరో తెలీదా? అంటూ మండిపడుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







