అక్టోబరు 10 వ తేదీన రామాయణ స్టాంపులను విడుదల చేయనున్న భారత రాయబార కార్యాలయం

- October 07, 2017 , by Maagulf
అక్టోబరు 10 వ తేదీన రామాయణ స్టాంపులను విడుదల చేయనున్న భారత రాయబార కార్యాలయం

కువైట్:  ' వినుడు ...వినుడు రామాయణ గాధను  కో(వి)నుడోయమ్మా '.... అంటూ మంగళవారం అక్టోబరు 10 వ తేదీ నుంచి రామాయణ స్టాంపులను భారత తపాలా శాఖ విభాగం భారత రాయబార కార్యాలయం సహకారంతో విడుదల చేసి అమ్మకం జరపనున్నట్లు తెలిపింది.భారతీయ రాయబార కార్యాలయంలో భారత సంఘంలోని సభ్యులకు రామాయణ స్టాంపులు విక్రయించటానికి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. పోస్టుల విభాగం, భారత ప్రభుత్వం ఇటీవలే రామాయణంపై స్మారక తపాలా బిళ్లలను ఇక్కడకు పంపింది.. 12 స్టాంపులు  0.500 ఫిల్స్ కువైట్ దినార్ల వ్యయంతో ప్రజల  కోసం అందుబాటులో ఉంటాయి. ఆసక్తిగల వ్యక్తులు స్మారక తపాలా స్టాంపులను పొందడానికి మంగళవారం బాదిత రాయబార కార్యాలయాన్నీ సందర్శించవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com