రూ.1700 కోట్ల కొకైన్..!
- October 08, 2017మాడ్రిడ్: మూడున్నర టన్నుల కొకైన్ ఈ పదాన్ని చాలా మంది కనీసం వినికూడా ఉండరు. కానీ స్పానిష్ పోలీసులు కళ్లారా చూశారు. స్పానిష్ తీరంలో మూడున్నర టన్నుల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల స్పానిష్ తీరంలోని ఒక నౌకపై దాడులు నిర్వహించిన అధికారులు ఒక్కోటీ 23 కిలోల బరువున్న దాదాపు 165 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నౌకలోని వంటగదిలో వీటిని దాచిపెట్టినట్లు గుర్తించారు. ఈ నౌక కచ్చితంగా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతోందో తెలియదు. కానీ దీనిలోని సిబ్బంది మాత్రం టర్కీ, అజర్బైజన్ ప్రాంతాలకు చెందినవారు. వీరిని స్పానిష్ పోలీసులు అరెస్టు చేశారు. యుకే క్రైమ్ ఏజెన్సీ సమాచారం మేరకు స్పానిష్ అధికారులు దాడులు నిర్వహించారు. అట్లాంటిక్ ప్రాంతంలో అధికారులు అతిపెద్ద డ్రగ్ రాకెట్లలో ఇదికూడా ఒకటి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ