నివాస వీసాల పునరుద్ధరణకు ఒరిజినల్ సర్టిఫికేట్లు అవసరం
- October 11, 2017
కువైట్ : ప్రవాసీయులు నివాస వీసాలను పునరుద్ధరించడానికి అసలైన అధికారులతో సంతకాలు చేయిచిన సర్టిఫికేట్లను అందచేయాల్సి ఉంటుందని సామాజిక వ్యవహారాలు మరియు కార్మిక మరియు ఆర్థిక అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీమతి హిందూ అల్ సబీహె బుధవారం తెలిపారు. ప్రస్తుతం ఇది బాగా అర్హత గల విద్యావంతులైన ప్రవాసీయులకు వర్తిస్తుంది మరియు ఇతర విభాగాలన్నీ ఈ నిర్ణయంతో కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. మిగిలిన విభాగాల వారి వీసాలను పునరుద్ధరించడం గురించి చర్చలు జరిగాయి. ప్రస్తుతం కార్మిక మార్కెట్ కొనసాగిస్తున్న నేపథ్యంలో మరియు పని కోసం అన్వేషిస్తూ వీధుల్లో తిరుగుతున్న చిరు కార్మికులను న్యాయం చేసేందుకు అమలుచేసే విధానాలు భాగంగా ఈ నిర్ణయాలు ప్రవాసియ కార్మికులు దోపిడీకి గురి కాకుండా కాపాడేందుకు ఉద్దేశించినట్లు సబేహీ చెప్పారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







