నలుగురు బంగారం స్మగ్లర్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

- November 03, 2015 , by Maagulf
నలుగురు బంగారం స్మగ్లర్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

నలుగురు బంగారం స్మగ్లర్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 4.2 కిలోల బంగారం బిస్కెట్లు, రూ.10 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2500 రియాల్స్, 910 యూఏఈ దీరామ్‌లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను విచారిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com