హృతిక్ సరసన నాని భామ
- October 12, 2017నాని హీరోగా తెరకెక్కిన ఆహా కళ్యాణం సినిమా లో హీరోయిన్ గా నటించిన వాణి కపూర్.. బాలీవుడ్ లో స్టార్ హీరో హృతిక్ రోషన్ సరసన ఛాన్స్ దక్కించుకొన్నది. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న సినిమా తో వాణి కపూర్ నటించే బంపర్ ఆఫర్ ని దక్కించుకొన్నది. సిద్దర్ధ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ కోసం కొత్తవారిని తీసుకోలని అనుకున్నామని.. అందుకనే వాణి కపూర్ తీసుకొన్నట్లు ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ ప్రేక్షకుల ముందు రానున్నది అని చెప్పరు.. ఆహా కళ్యాణం సినిమా బాలీవుడ్ లో కి జంపైన సంగతి తెలిసిందే..
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి