స్పీడ్ లిమిట్స్ పాటిస్తే రివార్డులు
- October 12, 2017
దుబాయ్: మోటరిస్టులు స్పీడ్ లిమిట్స్ని ఫాలో అయ్యేలా చేయడం కోసం దుబాయ్ పోలీసులు రివార్డ్ పాయింట్ల విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ రివార్డు పాయింట్లను వోచర్లు, గిఫ్టుల రూపంలో రిడీమ్ చేసుకునే అవకాశం ఉంది. దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మెర్రి మాట్లాడుతూ, స్పీడ్ లిమిట్స్ దాటకుండా డ్రైవర్లు వాహనాలు నడిపితే, వారికి రివార్డ్ పాయింట్స్ ద్వారా ప్రోత్సాహకాలు అందించాలన్న ఈ మంచి ఉద్దేశ్యం విజయవంతమవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. జిటెక్స్ టెక్నాలజీ వీక్లో ఈ ప్రోగ్రామ్ని ప్రారంభిస్తారు. దుబాయ్ పోలీస్ యాప్లోకి లాగిన్ అయ్యి, రిజిస్టర్ చేసుకోవచ్చని అధికారులు లెతిపారు. పరిమిత దూరానికిగాను తగిన వేగంతో ప్రయాణించే వాహనాలకు రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







