రవితేజ 'రాజా ది గ్రేట్' ఎటువంటి అడ్డంకులు లేకుండా సెన్సార్ పూర్తి

- October 13, 2017 , by Maagulf
రవితేజ 'రాజా ది గ్రేట్' ఎటువంటి అడ్డంకులు లేకుండా సెన్సార్ పూర్తి

అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన చిత్రం 'రాజా ది గ్రేట్'. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. దీనికి సెన్సార్ నుంచి U/A  సర్టిఫికేట్ లభించింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్‌గా నటించింది. కాగా ఈ సినిమా అక్టోబర్ 19న విడుదల కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com