కేటీఆర్‌ను పొగడతలతో ముంచేంతిన మాజీ క్రికెటర్ శ్రీకాంత్
- October 14, 2017
మంత్రి కేటీఆర్ యంగ్ అండ్ డైనమిక్ అని మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నారు. శనివారం వరంగల్ నిట్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రసంగిస్తూ... తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు బాగున్నాయన్నారు. అంతేగాక అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ముందుందన్నారు. అలాగే... విద్యార్ధుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడమే లక్ష్యమని, కేటీఆర్ యంగ్ అండ్ డైనమిక్ అని, ఆయన కెప్టెన్సీలో ఖచ్చితంగా విజయం సాధిస్తారన్నారు. విద్యార్ధులు కోహ్లిచ ధోనీలా ఎదగాలంటే లక్ష్యం కోసం కష్టపడాలని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!







