బాలకృష్ణుడు సినిమాలో పరిటాల సునీతగా రమ్యకృష్ణ
- October 14, 2017
నారా రోహిత్ లేటెస్ట్ ఫిల్మ్ బాలకృష్ణుడు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్ దాదాపు పరిటాల రవి లైఫ్ స్టోరీని పోలి ఉంటుందని టాక్. పరిటాల రవి కిడ్నాప్, ఆ సమయంలో ఆయన భార్య సునీత పోరాటం తదితర అంశాల నేపథ్యం లో రానుందని తెలుస్తోంది. పరిటాల రవిని కిడ్నాప్ చేసిన వ్యక్తిగా నారా రోహిత్, ఆయన వైఫ్ సునీత పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి.
శివగామి పాత్రలో సత్తా చాటిన రమ్యకృష్ణ.. సునీత పాత్రకి ఓకే చెబుతుందా? అనేది మరోవైపు సినీ లవర్స్ లేవనెత్తిన ప్రశ్న. మరి ఈ వార్తల్లో ఎంత నిజమెంత అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే! ఈ ప్రాజెక్టు విషయానికొస్తే ఇటీవలే నారా రోహిత్ ఫస్ట్‌లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. పవన్ మల్లెల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ రెజీనా.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







