'హిరణ్యకశిపు' గా రానా.!
- October 14, 2017
మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందిస్తున్న దర్శకుడు గుణశేఖర్ ఈ సారి " హిరణ్యకశిప " అనే మూవీని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రోల్ కోసం ఆయన రానాను సెలెక్ట్ చేసుకున్నాడని, రానా కూడా ఈ పాత్ర పట్ల ఆసక్తి చూపుతున్నాడని సమాచారం. దీంతో తమ బ్యానర్లో ఈ చిత్రం తీయాలని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్ణయించుకున్నారని టాక్. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన గుణశేఖర్ తో నాలుగైదు సార్లు చర్చలు జరిపినట్టు తెలిసింది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావలసి ఉంది. ఇదే నిజమైతే టైటిల్ రోల్ రానా పోషిస్తాడన్న మాట.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







