ఆయుధాలను స్మగ్లింగ్...పోలీసుల స్వాధీనం

- October 15, 2017 , by Maagulf
ఆయుధాలను స్మగ్లింగ్...పోలీసుల స్వాధీనం

భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని మోరినాలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఆయుధాలను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 42 పిస్తోల్స్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..ఇద్దరు వ్యక్తులను విచారిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com