సోమాలియాలో బాంబు పేలుళ్ళు..189 మంది మృతి
- October 15, 2017
సోమాలియా: సోమాలియా లో ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఉగ్రవాదులు మొగదిషు పట్టణాన్ని లక్ష్యంగా చేసుకుని ట్రక్ బాంబుతో వరుస పేలుళ్లు జరిపారు. ఈ పేలుళ్లలో 189 మంది మృతి చెందగా..200 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. నిత్యం రద్దీగా ఉండే కీ మినీస్ట్రీస్ ప్రాంతంలో ఉగ్రవాదులు ట్రక్ బాంబుతో దాడులకు ఒడిగట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







