సీఫ్లో కొత్త కాంప్లెక్స్‌లోకి ఇండియన్ ఎంబసీ
- October 17, 2017
మనామా: బహ్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ, సీఫ్‌లోని కొత్త ఛాన్సెరీ కాంప్లెక్స్ నుంచి విధులు నిర్వహించనుంది. అక్టోబర్ 22 నుంచి ఈ కార్యాలయం అందుబాటులోకి వస్తుంది. బిల్డింగ్ నెం.109, రోడ్ నెం.2819, బ్లాక్ నెం.428, అల్ సీఫ్ డిస్ట్రిక్ట్, కింగ్డమ్ ఆఫ్ బహ్రెయిన్ అనేది కొత్త అడ్రస్. అక్టోబర్ 18 వరకు పాత ఎంబసీ కార్యాలయంలోనే విధులు కొనసాగుతాయనీ, దీపావళి తర్వాత ఎంబసీ తమ కార్యాలయ విధుల్ని కొత్త కార్యాలయానికి క్రమంగా తరలిస్తుందని ఎంబసీ అధికారులు చెప్పారు. మిషన్ విజ్, పిఓ బాక్స్ నెంబర్, కాంటాక్ట్ టెలిఫోన్ నెంబర్స్ ఏవీ మారవు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









