బాబును కలిసిన తానా ప్రతినిధులు
- October 18, 2017
చికాగో: అమెరికా పర్యటలో భాగంగా ఏపి సీఎం చంద్రబాబును తానా ప్రతినిధులు కలిశారు. అనంతరం అమెరికాలో 20 నగరాల్లో 5కే రన్ నిర్వహిస్తున్నామని, 5కె రన్ కార్యక్రమాల ద్వారా వచ్చిన ఆదాయంతో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రికి తెలిపిన తానా ప్రతినిధులు. 2 మిలియన్ డాలర్లతో అమరావతిలో తానా భవన్ నిర్మించేందుకు, అందుకు అవసరమైన స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తానా ప్రతినిధుల అభ్యర్ధన. ప్రతిపాదనలు పంపితే పరిశీలిస్తామని తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
తాజా వార్తలు
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్









