బహ్రైన్ లో బాంబుదాడి ప్రయత్నం భగ్నం - 47 మంది అరెస్టు

- November 05, 2015 , by Maagulf
బహ్రైన్ లో బాంబుదాడి ప్రయత్నం భగ్నం - 47 మంది అరెస్టు

భద్రతా దళాలు నిర్వహించిన తీవ్రవాద వ్యతిరేక  ఆపరేషన్ లో  నెట్ వర్క్ ని కనిపెట్టి, 47 మంది అనుమానితులను అరెస్టు చేసినట్టు ఆంతరంగిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ సంఘటనలో హాయ్ గ్రేడు విస్ఫోటన పదార్ధాలు, బాంబు తయారీ పదార్ధాలు మరియు ఆయుధాలను జనావాస ప్రాంతాలో స్వాధీనం చేసుకున్నట్టు వాటి తో పాటు బాంబు తయారీ యంత్రాలు మరియు లేబొరేటరీ ని కూడా కనుగొనబడ్డాయని కూడా అధికారులు తెలియ జేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com