దుబాయ్ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
- October 21, 2017_1508580207.jpg)

దుబాయ్: ఎన్నారై లను దృష్టిలో పెట్టుకొని 'ఏపీఎన్ఆర్టీ' రూపొందించిన పాలసీ 'ఎన్నారై పాలసీ'. దుబాయ్ లో నేడు జరగనున్న ఎన్నారై పాలసీ లోగో మరియు పాలసీ లాంచ్ కు మరియు ఆంధ్ర రాష్ట్ర కొత్త రాజధాని అయిన అమరావతి లో పెట్టుబడులు కోసం దుబాయ్ విచ్చేసారు ఏపీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వీరికి ఎయిర్పోర్ట్ లో పుష్ప గుచ్చాలతో ఏపీ మినిస్టర్లు మరియు యూఏఈ, కువైట్, సౌదీ కో ఆర్డినేటర్లు ఘన స్వాగతం పలికారు.


తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







