ఏపీ పోలీసులకు ప్రమాద బీమా కల్పించేందుకు ఎస్బీఐతో ఒప్పందం: డిజిపి
- October 21, 2017
ఏపి రాష్ట్రంలో పోలీసు సంక్షేమానికి సీఎం చంద్రబాబు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని డీజీపీ సాంబశివరావు అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ.. పోలీసులకు ప్రమాద బీమా కల్పించేందుకు ఎస్బీఐతో ఒప్పందం చేసుకున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,500 ఎకరాల్లో క్వార్టర్స్ నిర్మించి సిబ్బందికి ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పోలీసులు తప్పు చేసినట్లు తేలితే ఉపేక్షించే ప్రసక్తేలేదన్నారు. తప్పు చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







