3 నెలల తర్వాత సవరింపబడనున్న కొత్త వైద్య సేవా రుసుములు
- October 22, 2017
కువైట్: వలసదారుల కొత్త ఆరోగ్య సేవా రుసుమును సవరింపచేయాలన్న నిర్ణయం దాని అమలు తేదీ నుండి మూడు నెలల తర్వాత సరిచేయనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ సహాయ కార్యదర్శి డాక్టర్ ముహమ్మద్ అల్ ఖష్టి పేర్కొన్నారు. ఒక నివేదిక ప్రకారం,ఒక సమగ్ర సర్వే తర్వాత ప్రవాసీయులకు కొత్త ఆరోగ్య సేవ ఫీజును రద్దు చేయాలా లేదా కొనసాగాలా అనే అంశంపై సంబంధిత అధికారం నిర్ణయిస్తుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









