బంగ్లాతో విభేదాలను పరిష్కరించుకుంటాం అంటున్న సుష్మస్వరాజ్
- October 23, 2017
బంగ్లాదేశ్‌తో వివిధ అంశాల్లో భారత్‌కున్న అన్ని విభేదాలను చిత్తశుద్ధితో పరిష్కరించుకుంటామని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. విభేదాలు ఉన్న అంశాలు ఏవనేది మాత్రం పేర్కొనలేదు. తీస్తా నది నీటి పంపకాలపై ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. కాగా, బంగ్లాదేశ్‌లో భారత్ సహాయంతో నిర్మించిన 15 అభివృద్ధి ప్రాజెక్టులను ఆమె ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ 8.7 మిలియన్ డాలర్లు. భారత హై కమిషన్‌కు చెందిన భవనాన్నీ ప్రారంభించారు. ‘పొరుగువారు ముందు’ అనే విధానాన్ని భారత్ అవలంబిస్తోందనీ, పొరుగు వారిలోనూ తమకు బంగ్లాదేశ్ అందరికన్నా ప్రాధాన్యం కలిగిన దేశమన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







