లండన్ చేరుకున్న ఏ.పి సీఎం
- October 24, 2017
అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బృందం లండన్ చేరుకుంది. యూఏఈలో మూడు రోజుల పర్యటనను ముగించుకొని చంద్రబాబు దుబాయ్ నుంచి లండన్‌కు చేరుకున్నారు. లండన్‌లో రవాణా వ్యవస్థను చంద్రబాబు పరిశీలించనున్నారు. అమరావతిలో నిర్మించే శాసనసభ, హైకోర్టు భవనాలకు సంబంధించి నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్స్ సంస్థ రూపొందించిన తుది ఆకృతులను పరిశీలించనున్నారు. యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులు, పెట్టుబడిదారులతో జరిగే సమావేశాల్లో పాల్గొననున్నారు. గోల్డెన్ పీకాక్ అవార్డు ప్రదానోత్సవ కార్యాక్రమానికి హాజరై అవార్డును అందుకోనున్నారు. గురువారం రాత్రి లండన్ నుంచి బయలుదేరి చంద్రబాబు బృందం దిల్లీకి చేరుకుంటుంది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







