భారత్‌లో అమెరికా రాయబారిగా కెన్ జస్టర్ నియామకం
- October 24, 2017
భారత్‌లో అమెరికా రాయబారిగా కెన్ జస్టర్‌ను నియమించాలన్న అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదనపై ఆ దేశ సెనెట్‌లో గురువారం ఓటింగ్ జరగనుంది. భారత్, అమెరికాల మధ్య కీలకమైన పౌర అణుఒప్పందం కుదర్చటంలో కీలక పాత్ర వహించిన జస్టర్‌ను భారత్‌కు రాయబారిగా పంపటంలో అభ్యంతరాలేవీ ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఇదే సమయంలో మరో 14 దేశాలకు రాయబారుల నియామకాలపైనా సెనెట్‌లో ఓటింగ్ జరుగనుంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక అప్పటి వరకూ భారత్‌లో రాయబారిగా ఉన్న రిచర్డ్ వర్మ రాజీనామా సమర్పించారు. అతని స్థానంలో కెన్ జస్టర్‌ను ట్రంప్ ప్రతిపాదించారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







