కతార్ లో పెరగనున్న లాండ్రీ చార్జీలు
- November 06, 2015
కతార్ లో కొత్త స్లాబ్ విధానం వలన పెరిగిన నీరు మరియు కరెంటు చార్జీలు పెరిగిన నేపధ్యంలో, కతార్ లోని లాండ్రీ ఆపరేటర్లు కుడా చార్జీలు పెంచాలని నిర్ణయించుకున్నారు. మాన్సౌరా ఏరియా లోని ఒక లాండ్రీ ఆపరేటర్ - ఈ కొత్త స్లాబ్ విధానం, పెరిగిన నెలసరి అద్దెల వలన చార్జీలను పెంచక పొతే తాము నిలదోక్కుకోలేమని వాపోతుండగా, లాండ్రీ వారు క్రమమైన రేట్లను పాటించడం లేదని, కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే రెట్లు పెంచేసారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్







