వాహనాల అలంకరణ పై ఒమాన్ పోలిసుల మార్గదర్శకాలు
- November 06, 2015
వాహనాలను అలంకరించడం పై రాయల్ ఒమాన్ పొలిసు వారు జరీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, వాహనాల ముందు మరియు వెనుక విండ్ షీల్డ్స్ మీద, సైడ్ విండో పేన్స్ మీద, నంబర్ ప్లేట్ ల మీద, రియర్ వ్యూ మిర్రర్స్ లేదా హెడ్ మరియు టైల్ లైట్ల మీద ఏ విధమైన స్టిక్కర్లను అంటించరాదు. దృష్టి పరిధిని నిరోధించకుండా ముందు జాగ్రత్తగా ఈ నియమాలను జారీచేసామని అధికారులు చెబుతుండగా; జాతీయ దినోత్సవం సందర్భంగా తమ అధినేత హిజ్ మెజెస్టీ సుల్తాన్ కాబూస్ వారి పట్ల కృతజ్ఞతా సూచకంగా, నిబంధనల అనుసారం తమ వాహనాలను అలంకరించడానికి ఎదురు చూస్తున్నామని చాల వరకు ప్రజలు సానుకూలంగానే స్పందించారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







