అతిపెద్ద ఖండాంతర అణు క్షిపణి శాటన్-2 ప్రయోగానికి రష్యా సిద్ధం
- October 25, 2017
రష్యా సరికొత్త ప్రయోగానికి సిద్ధంకానుంది. ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద ఖండాంతర అణుక్షిపణిని ప్రయోగించనుంది. శాటన్-2 పేరుతో ప్రయోగించే ఈ క్షిపణి సింగిల్ స్ట్రైక్‌తో అమెరికా రక్షణ వ్యవస్థను బద్దలు కొట్టగలదని రష్యా చెబుతోంది. 40 మెగా టన్నులు బరువు గల డజను న్యూక్లియర్ వార్ హెడ్‌లను మోసుకెళ్లగల సామర్ధ్యం దీని సొంతంగా అభివర్ణించింది.
ముఖ్యంగా, 1945లో అమెరికా హిరోషిమా, నాగసాకిలపై అమెరికా వేసిన ఆటం బాంబు కంటే శాటన్-2 దాదాపు 2 వేల రెట్లు శక్తిమంతమైనదిగా పేర్కొంది. ఈ క్షిపణిని ఈ యేడాది చివర్లో రష్యా ఈ ప్రయోగం చేపట్టనుంది. క్షిపణిని సర్వీసులోకి తీసుకునే ముందు ఇంతకుముందెన్నడూ లేనన్ని పరీక్షలు నిర్వహించాలనే యోచన చేస్తోంది. కాగా, శాటన్- 2 పరీక్ష ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఇందుకు కారణం తరచూ మిస్సైల్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడమే.
తాజా వార్తలు
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!
- 'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!









