ఒంటిగంటకు గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
- October 25, 2017
గుజరాత్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 182 అసెంబ్లీ స్థానాలకు రెండు విడుతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. 2018, జనవరి 22 నాటికి ప్రస్తుత అసెంబ్లీ కాలం ముగియనుంది. గుజరాత్ రాష్ట్రంలో 4.33 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కోసం 50,128 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వీవీపాట్ వినియోగం ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









