బహ్రైన్ లో భారీ తీవ్రవాద కుట్ర భగ్నం
- November 06, 2015
ఇరాన్ తో సంబంధాలు కలిగి ఉన్న ఒక పెద్ద తీవ్రవాద ముఠాను బహ్రైన్ భద్రతా దళాలు పట్టుకొని, 47 మందిని అరెస్టు చేసారు. తమ తీవ్ర వాద వ్యతిరేక ఆపరేషన్ లో భాగంగా అధిక జనసాంద్రత గల ప్రదేశాలలో నుండి హై-గ్రేడు పోలుడు పదార్ధాలను, బాంబు తయారీ పదార్ధాలను మరియు ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా సమీప భవిష్యత్తులో అనేక దాడులను నివారించగలిగారు. స్వాధీనం చేసుకున్న పదార్ధాలలో - యూరియా నైట్రేట్ మరియు నైట్రో సేల్లులోస్, సి - 4, TATP తో సహా నాటు బాంబులు, నాటు బాంబు తయారీ పదార్ధాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







