ఇండియన్ నేవల్ అధికారిని కలిసిన మస్కట్ డిప్యూటీ గవర్నర్
- October 26, 2017
మస్కట్: మస్కట్ డిప్యూటీ గవర్నర్ సయ్యిద్ సైద్ బిన్ ఇహ్రమీమ్ అల్ ముసైది, ఇండియన్ కోస్ట్‌గార్డ్ షిప్ సమర్థ్లో వచ్చిన కమాండింగ్ ఆఫీసర్‌కి తన కార్యాలయంలో స్వాగతం పలికారు. ఇరు దేశాలకు సంబంధించి వివిధ అంశాలపై ఈ సందర్భంగా ఇరువురి మధ్యా చర్చ జరిగింది. గవర్నరేట్ ఆఫ్ మస్కట్ గురించి పలు విషయాల్ని భారత నేవీ అధికారితో చర్చించారు సయ్యిద్ సైద్ బిన్ ఇబ్రహీమ్ బుసైది. మస్కట్ గవర్నరేట్ పరిధిలోని చారిత్రక కట్టడాలు, వారసత్వ కట్టడాలు, చారిత్రక ప్రదేశాల గురించి బుసైదీ ద్వారా తెలుసుకున్న ఇండియన్ నేవీ అధికారి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







