ప్రతి జిల్లాలో జనసేన పార్టీ ఆఫీసు: పవన్ కళ్యాణ్
- October 28, 2017
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో తమ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్, అమరావతిలో ఐదెకరాల విస్తీర్ణంలో జనసేన ఆఫీసులు ఏర్పాటు చేయనున్నారు. జిల్లా కేంద్రాల్లో రెండెకరాల విస్తీర్ణంలో జనసేన కార్యాలయాలు నిర్మించనున్నారు. తెలంగాణ ఉమ్మడి జిల్లాల్లో తొలి విడతగా కార్యాలయాలు... తర్వాత అన్ని జిల్లాల్లో జనసేన కార్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కార్యాలయాల ఏర్పాటు బాధ్యతలు ఇద్దరు ముఖ్యులకు అప్పగింశారు. వీలైనంత త్వరగా పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. కార్యాలయాల నిర్వహణకు విధివిధానాల రూపకల్పన చేస్తామన్నారు.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







